కలెక్టరేట్ లో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం

అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐ. ఏ. యస్. , అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో 65వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టము చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, వారికి సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా సకాలంలో అన్ని అనుమతులు అందజేసి, పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్