అనంతపురం జిల్లా వ్యాప్తంగా రోడ్డు సేఫ్టీ మిషన్ కార్యక్రమం

రోడ్డు భద్రతా మిషన్ లో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు సంక్షేమ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన వారికి యూనిఫాంలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్