అనంతపురం జిల్లాలో ఏడుగురు ఏ. ఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

అనంతపురం జిల్లా ఏ. ఆర్ విభాగంలో పనిచేస్తున్న 7 మంది ఏ. ఆర్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో ఆరుగురు 2000 బ్యాచ్ కు, ఒకరు 2009 బ్యాచ్ కు చెందినవారు. పదోన్నతి పొందిన ఈ ఏడుగురు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్