యాడికి సీఐగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ

యాడికి సీఐగా ఆర్. శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ స్థానంలో పనిచేసిన ఈరన్నను అనంతపురం వీఆర్ కు బదిలీ చేశారు. అనంతపురం వీఆర్ లో ఉన్న శ్రీనివాసులు ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ వెంకటరమణ, పోలీస్ సిబ్బంది శ్రీనివాసులును అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్