కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో, ఎస్పీ ఆదేశాల మేరకు బత్తలపల్లి సీఐ, ఎస్సైలు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. అత్యవసర సేవల కోసం బత్తలపల్లి పోలీస్ స్టేషన్ వద్ద 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అత్యవసర నంబర్ 83310 32615 (బత్తలపల్లి 108) కు సమాచారం అందించాలని సూచించారు.