ధర్మవరం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ తనిఖీ

శనివారం సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ధర్మవరం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి, రూరల్ సర్కిల్ పరిధిలోని కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై సీఐ ప్రభాకర్ గౌడ్ తో చర్చించారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్