ఈవీఎం గోదాములు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదాములను శుక్రవారం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య తో పాటు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్