ధర్మవరం సబ్ డివిజన్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ తనిఖీలు

ధర్మవరం సబ్-డివిజన్‌లో బుధవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్, ముదిగుబ్బ యూపీఎస్, ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శివారు కాలనీల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్