ముదిగుబ్బలో బీసీ హాస్టల్ తనిఖీ

జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సౌత్ స్టేట్స్ గౌరవాధ్యక్షులు వెంగమేష్ చౌదరి, సీపీఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు బుధవారం ముదిగుబ్బ బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీసి, పడకగదులు, బాత్రూములు, వంటగదులు, నీటి సంపులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్