డ్రైనేజీ పై సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేయండి

ధర్మవరం పట్టణంలోని టిఆర్టి వీధిలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహం వద్ద డ్రైనేజీ కాల్వపై ఉన్న సిమెంటు దిమ్మెలు విరిగిపోయాయి. కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కొత్త సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్