గుంతకల్లు ఎమ్మార్వో రమాదేవి అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు కలిసి ప్రజల నుండి వచ్చిన వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అందరికీ చట్ట పరంగా పరిష్కారం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.