అన్న క్యాంటీన్ సేవలను పరిశీలించిన ఎస్. హరిప్రసాద్ యాదవ్

శుక్రవారం, 12-06-2026న మధ్యాహ్నం అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్న క్యాంటీన్‌ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు ఎస్. హరిప్రసాద్ యాదవ్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్