నెట్టికంటి ఆంజనేయ దేవస్థానం పరిసరాలలో డ్రోన్ల తో నిఘా

అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ దేవస్థానంలో హనుమజ్జయంతి సందర్భంగా భక్తుల భద్రత కోసం పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సమస్యలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, గుంపు నియంత్రణ, పిల్లలు, వృద్ధుల భద్రత వంటి అంశాలపై నిఘా ఉంచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్