మహిళలు బాలికల భద్రత గురించి అవగాహన ర్యాలీ

హిందూపురం పట్టణంలో మంగళవారం మహిళలు, బాలికల రక్షణపై అవగాహన ర్యాలీ జరిగింది. సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి పోక్సో చట్టాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, పోలీసులు, ఐసిడిఎస్, మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్