కదిరి నూతన ఆర్డీవోగా కళావతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నూతన ఆర్డీవో కళావతి తెలిపారు.