కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ నందు సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ & మహిళా రక్షణ విభాగం ప్రారంభోత్సవం పూజ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ యస్పి రత్నల చేతుల మీదుగా గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ కార్యమానికి విరాళం ఇచ్చిన దాతలు జి. కే. ఏం. ఎన్ కన్స్ట్రక్షన్ గాలివిటీ కృష్ణమ నాయుడు, ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.