శ్రీ సత్య సాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ శుక్రవారం బుక్కపట్నం లోని స్టాక్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ మూమెంట్, డిస్పాచ్ వివరాలను స్టాక్ పాయింట్ ఇంచార్జిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ వంశీ కృష్ణ రెడ్డి, సివిల్ సప్లై డి ఎం రాజు, తహశీల్దార్ బాలాంజినేయులు, నరసింహులు, సీ ఎస్ డి టీ షబ్నామ్ పాల్గొన్నారు.