కళ్యాణదుర్గం: 'మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి'

మానవ అక్రమ రవాణా అంతమొందించడంలో పోలీసుల పాత్ర కీలకమని డీఎస్పీ రవిబాబు, రీడ్స్ సంస్థ మేనేజరు మహేష్ పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో బుధవారం మానవ అక్రమ రవాణ వ్యతిరేక ప్రపంచ దినోత్సవంను పురష్కరించుకుని గోడ ప్రతులు ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవాన్ని ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రీడ్స్ సంస్థ సిబ్బంది కిరణ్కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్