కళ్యాణదుర్గం: గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప బుధవారం కళ్యాణదుర్గం మండలంలోని ముద్దినాయనపల్లి గ్రామంలో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన పాఠశాల నిర్మాణం, తండాల్లో నీరు, రోడ్డు, వైద్యం, కనీస సౌకర్యాల కల్పన వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కళ్యాణదుర్గం, రాయదుర్గం డివిజన్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్