ముదిగుబ్బ ఎంఈవోగా వెంకటచలపతి బాధ్యతలు

ముదిగుబ్బ మండల విద్యాశాఖ అధికారి-1గా వెంకట చలపతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న వేమ నారాయణను తప్పించి, తనకల్లు హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న చలపతికి ఈ బాధ్యతలు అప్పగించారు. టీచర్లు పాఠశాలకు సమయానికి హాజరుకావాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్