కాలువ శుభ్రం చేయకపోతే వర్షపు నీరు ఇళ్లలోకి

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ తాలూకా పరిగి మండల్ కొడగనహళ్లి పంచాయితీ గ్రామంలో మురికి నీరు ఒక పెద్ద కాలువలోకి చేరుతోంది. కాలువను శుభ్రం చేయకపోవడంతో వర్షం వస్తే నీరు ఇళ్ల ముందుకి వస్తుందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్