సోమందేపల్లి: ‘అలర్ట్.. నేటి సాయంత్రం వరకే ఛాన్స్‘

సోమందేపల్లిలోని వినియోగదారులు తమ విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఈ పరమేశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు. నేడు (గురువారం) సాయంత్రం 5:30 గంటల లోపు బిల్లులు చెల్లించాలని సూచించారు. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్