సోమందేపల్లి: పందిపర్తి లో సివిల్ రైట్స్ డే

సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో గురువారం సివిల్ రైట్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెనుకొండ డిఎస్పి నర్సింగప్ప, పెనుగొండ సిఐ రాఘవన్, సోమందేపల్లి ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై, పంచాయతీ సెక్రెటరీ, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలు గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అందరూ కలసి మెలసి ఉండాలని, సమానంగా, స్వేచ్ఛగా జీవించాలన్నారు.

సంబంధిత పోస్ట్