మహిళలకు ఫోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం

సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, కొత్తచెరువు మండలం మైలేపల్లిలో బుధవారం శక్తి టీం సభ్యులు మహిళలు, గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, బాలికలపై జరిగే అఘాయిత్యాలను ఎలా ఎదుర్కోవాలి, సైబర్ నేరాలు, ఫేక్ లోన్ యాప్స్ వంటి వాటిపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్