బుక్కపట్నం: పాముదుర్తిలో రీ సర్వే పనులు పర్యవేక్షణ

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పాముదుర్తి గ్రామంలో రీసర్వే పనులను పరిశీలించారు. రైతులకు ఖచ్చితమైన భూ రికార్డులు అందేలా పారదర్శక సర్వే నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. రైతులకు జాయింట్ LPMలు వద్దని అభ్యంతరాలు వస్తే వెంటనే పరిష్కరించాలని, భవిష్యత్ భూ వివాదాలకు రీసర్వే శాశ్వత పరిష్కారం అని కలెక్టర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్