పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన కలెక్టర్

పుట్టపర్తి పట్టణంలోని పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఒక్కరికీ పెట్రోల్ అందించాలని సూచించారు. స్టాక్ ఉన్నప్పటికీ 'నో స్టాక్' బోర్డులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్