రహదారి భద్రత మీద జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సమీక్ష...

పుట్టపర్తి కలెక్టరేట్ లో బుధవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రహదారి భద్రతపై సమీక్షించారు. ఎన్ హెచ్ 44 పై ప్రమాదకర ప్రాంతాల్లో చర్యల కోసం రూ. 1.4 కోట్లు, ఎన్ హెచ్ 42 పై ప్రమాదాలు జరిగే చోట్ల చర్యల కోసం రూ. 9.2 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్