SIR ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision–2026) కార్యక్రమంలో భాగంగా బుక్కపట్నం సచివాలయంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ నమోదు సవరణలు డిజిటలైజేషన్లో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, ఓటర్ల డేటా ఎంట్రీ సవరణల్లో నూరు శాతం కచ్చితత్వం పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ప్రక్రియను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్