పదోన్నతపై వెళుతున్న ఏ. ఏ. ఓ ని ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ

పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ. ఏ ఓ గా పనిచేసి, ఏ. వోగా పదోన్నతి పొంది కడపకు బదిలీ అవుతున్న సుజాతను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ గురువారం ఘనంగా సత్కరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, సుజాత అడ్మినిస్ట్రేటివ్ పరంగా బాగా పనిచేశారని, కొత్త స్థానంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్