కొత్తచెరువు: ఎమ్మార్పీఎస్ నాయకుడు అరెస్ట్

ఆర్డీటీ ఎఫ్ సీ ఆర్ ఏ రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలవడానికి అనుమతి ఎందుకు ఇవ్వరన్నందకు కొత్త చెరువులో ఎమ్మార్పీఎస్ నాయకుడు సాకే హరిని సీఐలు రెడ్డప్ప, జయపాల్ రెడ్డి అరెస్టు చేశారు. పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థను కాపాడుకునే వరకు పోరాటం చేస్తామని సాకే హరి తెలిపారు.

సంబంధిత పోస్ట్