బ్లడ్ బ్యాంక్ లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలి....

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లో వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బ్లడ్ బ్యాంక్ లలో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ఆరోగ్య సేవలపై దృష్టి సారించాలని సూచించారు. బ్లడ్ బ్యాంక్ సౌకర్యాలను బలోపేతం చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్