డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, ధర్మవరంలో పోలీసులు ఆధునిక టౌన్ కెమెరాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సిఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో, పోలీసులు ధర్మవరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా సహాయంతో తనిఖీలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్