పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ వేదిక ద్వారా జిల్లావ్యాప్తంగా ప్రజలు తమ వివిధ సమస్యలకు సంబంధించి నేరుగా కలెక్టర్కు అర్జీలు సమర్పించవచ్చునని అధికారులు తెలిపారు.