పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సెక్యూరిటీ వింగ్ నూతన సీఐగా బాల సుబ్రహ్మణ్యం రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పుట్టపర్తిలో పనిచేసిన అనుభవం ఉన్న బాల సుబ్రహ్మణ్యం రెడ్డిని సీఐగా నియమించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం స్థానికంగా చర్చనీయాంశమైంది.