మానవత్వం చాటుకున్న పుట్టపర్తి కలెక్టర్

పుట్టపర్తిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ విభిన్న ప్రతిభావంతుల పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు. మూడు చక్రాల సైకిళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న బాధితుల విన్నపానికి స్పందించి, సమస్య తీవ్రతను గుర్తించి, అక్కడికక్కడే ఒకరికి మూడు చక్రాల సైకిళ్లు, మూడు వీల్ చైర్‌లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్