ఉద్యోగి పదవీ విరమణ లో పుట్టపర్తి ఎమ్మెల్యే

ఓబుల్ దేవర చెరువులో ప్రభుత్వ ఉద్యోగి రామ్మోహన్ ఆదివారం తన పదవీ విరమణ సందర్భంగా సన్మానించబడ్డారు. ప్రాథమిక సహకార సంఘం సీఈఓ గా పనిచేసిన ఆయన సేవలను గుర్తించి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ ఒక విశిష్టమైన ఘట్టమని తెలిపారు.

సంబంధిత పోస్ట్