పుట్టపర్తి: ఆర్టీసీ డ్రైవర్లను సన్మానించిన ఎస్పీ

పుట్టపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శుక్రవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విధి నిర్వహణలో ప్రమాదాలు చేయకుండా ప్రతిభ చూపిన డ్రైవర్లను సన్మానించారు. రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడికి బాధ్యత ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్