అమడగురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నల్లమాడ సీఐ, శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి ఆప్, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల ముప్పు, డ్రగ్స్ బాధలు, జీవితం మెరుగుపరిచే మార్గాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీనరసయ్య, ఎస్ఐలు, స్టాఫ్ పాల్గొన్నారు.