రాయదుర్గం: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాయదుర్గ మండలం ఉండేగోల గ్రామంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు శుక్రవారం పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాయదుర్గం నియోజకవర్గంలో కొత్తగా 637 మందికి నూతన పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం ప్రతినెల 37050 మంది కోసం 16 కోట్ల 13 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది అన్నారు.

సంబంధిత పోస్ట్