మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్సై

బొమ్మనహాల్ ఎస్సై నబి రసూల్, మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యాప్తంగా పోలీసులు గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టుబడిన మైనర్లను, వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్