తాడిపత్రి ఎమ్మార్వో గా అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్

తాడిపత్రి ఎమ్మార్వోగా అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల కిందట ఎమ్మార్వో మునివేలు బదిలీపై వెళ్లడంతో, డీటీ సోమశేఖర్ ఇన్ఛార్జ్ తహశీల్దార్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్, సచిన్ రహర్ ను తాడిపత్రి తహశీల్దార్ గా నియమించారు.

సంబంధిత పోస్ట్