సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

తాడిపత్రి పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. త్వరలోనే కొత్త హంగులతో అధునాతన హిందూ స్మశానవాటిక ప్రజలకు అందుబాటులోకి వస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్