తాడిపత్రి: ప్రజలకు సంక్షేమ పథకాలు గురించి వివరించిన ఎమ్మెల్యే

తాడిపత్రి పట్టణం హరిజనవాడలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాకనే ప్రజలందరికీ కుల, మత, పార్టీ తేడా లేకుండా పథకాలు అందుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్