ఉరవకొండ: కల్యాణ మండపం పునర్ నిర్మాణానికి శ్రీకారం

ఉరవకొండలోని స్థానిక సీవీవీ నగర్ లో కురుబ సంఘం కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులను మండల, పట్టణ కన్వీనర్లు విజయ్ భాస్కర్, రామాంజినేయులు గురువారం ప్రారంభించారు. ఈ పనులకు రూ. 50 లక్షలు ఖర్చు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్త కనకదాసు కురుబసంఘం కమ్యూనిటీ హాల్ డెవలప్ మెంట్ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్