విడపనకల్లు: విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై అవగాహన

విడపనకల్లు మండలం హావళిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు "యాంటీ డ్రగ్ అవేర్నెస్" పై పాల్తూరు పోలీసులు గురువారం అవగాహన చేశారు. ఈ సందర్భంగా పాల్తూరు ఎస్సై మురారి మాట్లాడారు. గంజాయి, తదితర మత్తు పదార్థాలు వాడకం వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాదు ప్రాణాపాయం తలెత్తి జీవితాలు నాశనమవుతాయన్నారు. మత్తు పదార్థాల జోలికెళ్లకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్