కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి మార్నింగ్ విసిట్ లో భాగంగా గురువారం ఉదయం కడప నగరంలోని 42వ డివిజన్ రవీంద్ర నగర్ ను విజిట్ చేశారు. అందులో భాగంగా శానిటేషన్ సెక్రటరీలకు క్లాప్ వెహికల్ ప్రతి ఇంటికి వెళ్లవలసిందిగా క్లావికల్ వాయిస్ ప్రజలకు మెరుగైన సేవలు అందించవలసిందిగా శానిటేషన్ సెక్రటరీలకు ఆదేశించారు. రోడ్డుపైన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి వాటిని పరిశుభ్రంగా ఉంచవలసిందిగా ఆదేశించారు.