గుర్రంకొండ: ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని గురువారం గుర్రంకొండ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మధు రామచంద్రుడు తెలిపారు. పసలవాండ్ల పల్లి కి చెందిన సునీత (50) భర్తతో గొడవ పడి తీవ్ర మనస్థాపం చెంది ఇంటిలోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆయన తెలిపారు. కుటుంబీకులు వెంటనే తెలుసుకొని ఆమెను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్