అన్నమయ్య జిల్లా మదనపల్లి డిఎస్పీగా ఎస్. మహేంద్ర శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న దర్బార్ కొండయ్య నాయుడు సిఐడికి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో మహేంద్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.