రోడ్డు ప్రమాద బాధితులకు 'పీఎం-రాహత్' పథకం గొప్ప వరం

మదనపల్లె పోలీసు కార్యాలయంలో 'పీఎం-రాహత్' పథకం వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఒక గొప్ప వరమని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడితే రూ.25,000 ఆర్థిక సహాయం అందిస్తామని, తద్వారా రోడ్డు ప్రమాద మరణాల రేటును తగ్గించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్