పీలేరు: మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కె. వి పల్లి మండలంలోని మోడల్ స్కూల్ ను గురువారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ గురించి ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అపార్ ఐడి జనరేషన్ గురించి విచారించారు. వివిధ అంశాల గురించి ఉపాధ్యాయులకు సూచించారు. అపార్ లేని వాళ్ళకు వెంటనే అపార్ జనరేషన్ చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని కార్యదర్శి, ఎంఈఓ, వీఆర్వో, హెడ్మాస్టర్ లను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్